Telugu Interactive Content with H5P

← Back to list of events
వేమన శతకంలోని ఎంపిక చేసిన 20 నీతి పద్యాలు వాటి భావముతో H5P ఇంటరాక్టివ్ పుస్తకం తయారుచెయ్యబడింది. ఈ పుస్తకాన్ని ఏదైనా (H5P ప్లగ్ ఇన్ పనిచేసే) వెబ్ సైట్ లేదా LMS లో వినియోగించుకోవచ్చు. ఇటు ప్రాథమిక తరగతి పిల్లలకూ అటు పెద్దలకూ, ఉపయోగపడే రీతిలో తీర్చిదిద్దబడిన ఈ పుస్తకాన్ని డౌన్ లోడ్ చేసుకోవడానికి వెసులుబాటు కూడా ఉంటుంది. (The H5P Interactive book is made up of 20 poems from the Vemana satakam with their meaning. This book can be used on any website (running H5P plug-in) or LMS that supports H5P. This book is designed to be useful for elementary school children and adults alike. Also there will be a provision to download the book)

Justwrite.in

India, Hyderabad

Contributed by: Sushumna Rao Tadinada (Twitter: @sushumnarao)

Language: Other

Date and Time: Mar 01, 2022 15:30
  (view in other timezones)

https://h5pcatalogue.in/