ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ (OER): ఏమిటి? ఎందుకు? ఎలా? విద్యను పoచుదాం…జ్ఞానాన్ని విస్తరిద్దాం
Dr B R Ambedkar Open University Road No.46, Jubilee Hills, Hyderabadఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ (OER): ఏమిటి? ఎందుకు? ఎలా? విద్యను పoచుదాం...జ్ఞానాన్ని విస్తరిద్దాం ఈ సంవత్సరం 2024 ఓపెన్ ఎడ్యుకెషన్ వీక్ లో భాగంగా 2024 మార్చి 4వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకు జస్ట్ రైట్.ఇన్ - హైదరాబాద్ మరియు COEL Dr BRAOU (https://www.braou.ac.in/viewdirector/36#gsc.tab=0) సంయుక్తంగా ఒక అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. OER అందరికీ ముఖ్యంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు,శాస్త్రజ్ఞులకు ఎంతో ఉపకరిస్తాయి, అంతేకాకుండా అవి అపరిమితమైన అవకాశాలనూ అందిస్తాయి. ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ (OER) […]